VIDEO: పత్తి పంట దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

VIDEO: పత్తి పంట దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

MNCL: మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో ఈ రోజు తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో పెంచాల బాపు అనే రైతుకు చెందిన పత్తి పంటను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో సుమారు 45 క్వింటాళ్ల పత్తి పంట మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది