పంపిణీలో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటాం: జేసీ

పంపిణీలో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటాం: జేసీ

KRNL: సి. బెళగాల్‌లో జాయింట్ కలెక్టర్ నవ్య మండలంలోని 6వ చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలని డీలర్లకు ఆదేశించారు. పంపిణీలో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు తీరాలపై అడ్డంగా ఉన్న బంకులు, బస్టాండ్ ఆవరణలో ఆక్రమించిన వ్యాపారాలను తొలగించాలని అధికారులకు సూచించారు.