తన ఆరోగ్యంపై షారుఖ్ ఖాన్ కామెంట్స్ వైరల్

తన ఆరోగ్యంపై  షారుఖ్ ఖాన్ కామెంట్స్ వైరల్

తన తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై మాట్లాడారు. 'కింగ్ షూటింగ్‌లో గాయపడ్డాను. సర్జరీ జరిగింది. ఇంకో 2 నెలల్లో పూర్తిగా కోలుకుంటా. అవార్డు అందుకోవడానికి ఒక చేయి చాలు. కానీ నా ఫ్యాన్స్ ప్రేమను భుజానికెత్తుకోవడానికి మాత్రం ఒక చేయి సరిపోదు' అని తెలిపారు.