ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

PLD: సత్తెనపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136వ జయంతిని ఘనంగా నాయకులు నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1956లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నెహ్రూ సత్తెనపల్లికి విచ్చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతు పాల్గొన్నారు.