'మెడికల్ కార్డు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి'
MNCL: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నవంబర్‌లో మాజీ ఉద్యోగి పెన్షన్, CPRMS-NE మెడికల్ కార్డు రెన్యువల్ కోసం మీ సేవలో లైఫ్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ సోమవారం ప్రకటనలో చెప్పారు. మెడికల్ కార్డు వ్యాలిడిటీ అయిపోవస్తున్నందున మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు