'ప్రజా నాయకుడు ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి'

'ప్రజా నాయకుడు ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి'

RR: చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి వర్థంతి సందర్భంగా వారి సమాధి వద్ద మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నివాళులు అర్పించారు. నిజాయితీగా, ప్రజానాయకుడుగా ఆయన చేసిన సేవలు మరువలేని అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రంమలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.