VIDEO: ఆకుపాములలో కారు బోల్తా.. ఒకరు మృతి
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో బుధవారం జాతీయ రహదారి 65 పై కార్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయని తెలుస్తోంది. గాయపడిన వారిని మునగాల పోలీసులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.