ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

* వందేమాతరం.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మ: కలెక్టర్ రాజార్షి షా
* నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DHMO మనోహర్ 
* ASF: సిర్పూర్ (టి) మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన PDS బియ్యం పట్టివేత
* బేల మండలం ఖడ్కి పాఠశాలలో విధులకు హాజరవ్వని టీచర్‌పై చర్యలు తీసుకోండి: గ్రామస్తులు