ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

ప్రకాశం: మార్కాపురంలో ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. కనిగిరి గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కాపాడి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.