యువగళం రాజకీయ యవనికపై చెరగని సంతకం

యువగళం రాజకీయ యవనికపై చెరగని సంతకం

ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యవనికపై ఒక చెరగని సంతకం అని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి అన్నారు. సోమవారం రైల్వే కోడూరులో మాట్లాడుతూ ఐదేళ్ల అరాచక పాలనపై సమర శంఖం పూరించి రేపటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన అన్నారు.