గన్నవరంలో CMRF చెక్కుల అందజేత

గన్నవరంలో CMRF చెక్కుల అందజేత

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం టీడీపీ కార్యాలయంలో మాదాలవారిగూడెం నివాసి వెంకటేశ్వరరావుకు రూ.1,85,885లు, గన్నవరానికి చెందిన నరసింహారావు రూ.70,221ల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.