రైతులను అవమానించేలా జగన్ మాటలు: నాదెండ్ల

రైతులను అవమానించేలా జగన్ మాటలు: నాదెండ్ల

AP: రైతులను అవమానించేలా మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ వర్క్‌ఫ్రమ్ బెంగళూరు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కుంభకోణాల కోసం రైతులను వాడుకుందని విమర్శించారు. వారికి రూ.1,674 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 48.43L మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని.. రూ.11వేల కోట్లను జమ చేసినట్లు చెప్పారు.