కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించాలి: గొండ్వాన
BDK: భద్రాచలం ITDA ప్రాంగణంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ నాయకులు ఇవాళ సమావేశం అయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ.. అక్రమంగా డంప్ చేసిన లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించాడానికి చూసే వారిపై ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.