ప్రారంభమైన అఖిలపక్ష భేటీ
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ భేటీకి కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్, అలాగే SP నుంచి ధర్మేంద్ర యాదవ్, JDU నుంచి లల్లాన్ సింగ్, CPIM నుంచి జాన్ బ్రిట్టాస్‌తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.