తాగునీటి ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులఇక్కట్లు.....

తూగో: గోకవరంలో దేవిపట్నం మండలం పోలవరం నిర్వాసితులకు ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వాపోయారు. వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ కొన్ని రోజులు మాత్రమే తాగునీరు సరఫరా చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.