VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

VIDEO:  సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

E.G: గోపాలపురం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్లజర్ల - పోతవరం రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలం, సభా స్థలిని కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా అధికారులుతో కలిసి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఇవాళ పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.