జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ

జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ

KMM: జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తుంది. వైద్యారోగ్యశాఖ కట్టడికి చర్యలు తీసుకున్న కేసుల సంఖ్య నానాటీకి పెరిగిపోతుంది. ఇప్పటివరకు 113 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు 82 కేసులు వెలుగు చూసాయి. కాచీ వడబోసిన నీరు, వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు.