కబ్జాదారులను పవన్ ప్రోత్సహిస్తున్నారు..?

కబ్జాదారులను పవన్ ప్రోత్సహిస్తున్నారు..?

KKD: పిఠాపురం శివారులో 62 సెంట్లు ప్రభుత్వ స్థలం కొంతమంది కబ్జా చేస్తున్నారని విని పిఠాపురం సీపీఐ నాయకుడు సాకా రామకృష్ణ వెళ్ళి పరిశీలించారు. ఏ ప్రభుత్వమైనా కబ్జాదారులు అరికట్టలేక పోతుందని, గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేనలోకి జంపైన వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని పవన్ వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం కబ్జాదారులను ప్రోత్సహించడమే అని ఆరోపించారు.