కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

VSP: అనకాపల్లి జిల్లాకు చెందిన 9 ఏళ్ల తేజస్వినికు విశాఖ కేజీహెచ్ వైద్యులు క్లిష్ట వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. టీబీ కారణంగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆమెకు రూ.4 లక్షల విలువైన చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించారు. డా. ప్రేమ్ జిత్ రే బృందం ఆ ఆపరేషన్ విజయవంతమని సూపర్‌డెంట్ వాణి తెలిపారు.