నిండుకుండలా పాలేరు జలాశయం

నిండుకుండలా పాలేరు జలాశయం

KMM: పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కుల నీరు పరీవాహక ప్రాంతాల నుంచి పాలేరు జలాశయానికి వస్తోంది. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తుతోంది. దీంతో జలయశం నిండుకుండ‌ను తలపిస్తోంది. జలాశయం ఫాలింగ్ గేట్ల ద్వారా బయటకు శుక్రవారం వదులుతున్నారు.