VIDEO: ఏలూరులో డెడ్ బాడీ కలకలం

ELR: నగరంలోని అమీనాపేట పోలీస్ కళ్యాణ్ మండపం సమీపంలో గురువారం ఉదయం ఓ ఇంటి మెట్లపై డెడ్ బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.