రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

HYD: షేర్‌గంజ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడిపడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.