VIDEO: స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేయండి: ఎమ్మెల్యే
SKLM: నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణకు13 ట్రై సైకిల్స్, ట్రక్కుతో పాటు రెండు ట్రాక్టర్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుధ్యం పట్ల శ్రద్ధ వహించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ వాహనాలను ఆయా పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.