ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ మెంబెర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ మెంబెర్

RR: మహేశ్వరం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకి ఈశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని అన్నారు.