ఫార్మాపై టారిఫ్.. భారత కంపెనీలపై ప్రభావం?

ఫార్మాపై టారిఫ్.. భారత కంపెనీలపై ప్రభావం?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విదేశాల నుంచి దిగుమతయ్యే మందులపై వంద శాతం పన్ను విధించారు. అయితే, భారత కంపెనీలు అత్యధికంగా జనరిక్ మందులను అమెరికాకుకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ మందులపై ప్రస్తుతం పన్ను లేదు కాబట్టి, భారత ఫార్మా రంగానికి టారిఫ్‌ల భారం ప్రస్తుతానికి లేనట్లే. భవిష్యత్తులో ఒకవేళ జనరిక్ మందులపై పన్నులు విధిస్తే, భారత కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.