నేడు ఘనంగా నిట్ వరంగల్ 23వ స్నాతకోత్సవం

నేడు ఘనంగా నిట్ వరంగల్ 23వ స్నాతకోత్సవం

WGL: NIT వరంగల్ 23వ స్నాతకోత్సవం ఇవాళ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్‌లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైక్రాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనంద రామమూర్తి హాజరవుతారు. డా. బీవీఆర్ మోహన్ రెడ్డి, డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు. క్యాంపస్ ఆకర్షణీయంగా అలంకరించగా.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.