జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే

MBNR: కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాను శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో చదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకున్నట్లు తెలిపారు.