అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే నోటీసులు జారీ: కలెక్టర్

WNP: అనుమతులు లేకుండా ఇల్లు నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్‌లలో నిబంధనలకు అనుగుణంగా కమిటీ షరతులతో ఆమోదం తెలపాలన్నారు.