'మద్యం కేసు విచారణను మరో బెంచ్‌కు మార్చండి'
ఢిల్లీ మద్యం కేసును ప్రస్తుత విచారణ బెంచ్ నుంచి మరో బెంచ్‌కు మార్చాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకు మాజీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ కేసు జస్టిస్ శర్మనే కొనసాగిస్తే నిష్ఫాక్షికంగా విచారణ జరగకపోవచ్చని లేఖలో పేర్కొన్నారు. కాగా మద్యం కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.