VIDEO: శ్రీమల్లికార్జున స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..!

VIDEO: శ్రీమల్లికార్జున స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..!

HNK: ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 39 రోజుల్లో మొత్తం రూ.1,58,14,539 ఆదాయం వచ్చినట్లు ఈవో సుధాకర్ వెల్లడించారు. ఇందులో హుండీ ద్వారా రూ. 36,46,071, సేవా టికెట్ల ద్వారా రూ. 1,21,68,468 సమకూరింది. మిశ్రమ వెండి, బంగారాన్ని సీల్ చేసి భద్రపరచినట్లు తెలిపారు.