అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

KMR: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్నూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లికి చెందిన అంజయ్య(42) చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. గురువారం తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తర్వాత ఇంటికి వస్తానని చెప్పి రాత్రి తిరిగి రాక శవం అయి కనిపించాడు.