బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ తనిఖీలు

SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ అధికారుల బృందం మైపాల్‌రెడ్డి నివాసంతోపాటు అతని సోదరులు, అల్లుడి నివాసంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు భారీ బందోబస్తు మధ్య తనిఖీలు కొనసాగుతున్నాయి.