'పాడివానిలవలసను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి'
VZM: రామభద్రపురం మండలంలోని పాడివానివలస గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో రత్నంకు వినతిపత్రం అందించారు. సుమారు వెయ్యి మంది జనాభా, ఎక్కువ గిరిజనులు, బీసీలు ఉన్న ఈ గ్రామంలో పనులకు కోటశిర్లాం వెళ్లడం ఇబ్బందికరంగా ఉండటంతో వెంటనే పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరారు.