ప్రజల సౌకర్యార్థం శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే

MBNR: ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి హన్వాడ మండలంలోని అన్ని చెరువులను మరమత్తులు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గం, హన్వాడ మండలం, ఇబ్రహీంబాద్‌లోని హేమ సముద్రం గండి పడిందని తెలిపారు.