'ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు '

'ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు '

NLR:ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు. శనివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.