దరఖాస్తుల ఆహ్వానం

NZB: జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్లు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేది లోగా గూగుల్ ఫామ్ https://forms.gle /AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.