హస్తినాపురం అభివృద్ధికి రూ.1.88 కోట్లు మంజూరు

HYD: హస్తినాపురం డివిజన్ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ, గణేశ్ నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.88 కోట్లు మంజూరైనట్లు GHMC స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. స్టాండింగ్ కమిటీ మెంబర్ బాధ్యత చేపట్టినప్పటి నుంచి దాదాపు రూ. 50 కోట్ల నిధులు తెచ్చినట్లు తెలిపారు.