జిల్లా అధికార ప్రతినిధిగా కాటారం మాజీ ఎంపీపీ..
BHPL: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సమ్మయ్యను పలువురు నేతలు కలిసి సన్మానించారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని మాజీ ఎంపీపీ తెలిపారు.