ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా నీటి విడుదల
★ రాజంపేటలో భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
★ ఎల్లారెడ్డిలోని  కళ్యాణి వాగు ప్రాజెక్టు మరమ్మతులకు రూ. 20 లక్షల నిధులు మంజూరు
★ అంగన్వాడి సమస్యలపై మంత్రులు, MLA ల ముట్టడి.. CPM జిల్లా కార్యదర్శి గృహ నిర్భంధం
★ యూరియాపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి