వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వరంగల్ నగర పరిధిలోని 14 ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం: MP కావ్య
★ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో స్థానం సంపాదించిన కొండా శ్రేయాన్ష్
★ ఆశాలపల్లిలో ఇందిర్మ ఇళ్ల పనులను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
★ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యం: MLA నాగరాజు