శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

మేడ్చల్: అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్‌లోని శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. ఉండే ఆదాయం రూ.3 లక్షల 64 వేల 619 వచ్చిందని దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సైంచర్, ఆలయ ఈవోఎం వీరేశం, మాజీ ధర్మకర్త వెంకటరామిరెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.