VIDEO: రోడ్డు ప్రమాదం.. స్వాములకు తీవ్ర గాయాలు
SRCL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హనుమాన్ స్వాములకు తీవ్ర గాయాలైన ఘటన సిరిసిల్ల పట్టణంలోని రంగినేని ట్రస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగినేని ట్రస్ట్ నుంచి బయటకు వస్తున్న డీసీఎంను, సిరిసిల్ల వైపు నుంచి అగ్రహారం వైపు వెళ్తున్న బైక్ ఢీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు స్వాములకు తీవ్ర గాయాలయ్యాయి.