పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

NGKL: వంగూర్ మండలం నర్సంపల్లికి చెందిన పార్వతమ్మ ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పార్వతమ్మ పురుగు మందు తాగిందని, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది శ్రీశైలం, మౌనిక.. ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.