కసాపురం ఆలయం ఆదాయం ఎంతంటే..?

కసాపురం ఆలయం ఆదాయం ఎంతంటే..?

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించారు. 106 రోజుల హుండీ కానుకలను లెక్కింపు చేయగా రూ. 1,07,33,695 నగదు, 24.00 గ్రాముల బంగారం, 1.450 కేజీ వెండి, 13 విదేశీ డాలర్లు, 5 దినామ్స్ వచ్చినట్లు ఆలయ ఈవో విజయ రాజు మీడియాకు తెలిపారు.