'ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించండి'
SRPT: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సైదులు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మూడవ వార్డు సీపీఎం అభ్యర్థి కిన్నెర పోతయ్యను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.