రిపోర్టర్ను మానసికంగా హింసించారు

రిపోర్టర్ను మానసికంగా హింసించారు

ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కు చెందిన రిపోర్టర్ గిరిజా దామోదర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎచ్చర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మరియు లావెరి మండలం వైసీపీ నాయకుడు లంకపల్లి గోపి కలిసి మానసికంగా హింసించారని, తన చావుకి వీళ్ళే కారణం అని సూసైడ్ నోట్ లో రాసారు. ఇది మా నియోజకవర్గ MLA పని తీరు, YCP Party కార్యకర్తలదుస్థితి ఇలా ఉంది.