19న శ్రీ పైడితల్లి అమ్మవారి తీర్థం

19న శ్రీ పైడితల్లి అమ్మవారి తీర్థం

VSP: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈనెల 19న పైడితల్లి అమ్మవారి తీర్థం (పరస) వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె.వెంకట్రావు తెలిపారు. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.