ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: సీఐ

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: సీఐ

KMM: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ ముష్కరాజు తెలిపారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్‌లో సీఐ వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు పెండింగ్ చలానాలను తక్షణమే చెల్లించాలని చెప్పారు. అటు ట్రాఫిక్ నిబంధనలను పాటించని పలు వాహనాలకు సీఐ చలానాలు విధించారు.