జిల్లాలో 17 గణపతి నిమజ్జన ప్రాంతాలు ఇవే..!

మేడ్చల్: జిల్లాలో 17 ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. సుతారి చెరువు, పెద్దచెరువు, ప్రగతినగర్ ట్యాంకు, నల్లచెరువు, వెన్నెలగడ్డ చెరువు, పరికి చెరువు, ఐడీఎల్ ట్యాంకు, హస్మత్‌పేట్ బౌవెల్ చెరువు, సున్నం చెరువు, శామీర్‌పేట్ చెరువు, సఫిల్ గూడ ట్యాంకు, కొత్త చెరువు వద్ద ఏర్పాట్లు చేయగా, ఒక్కో చెరువు వద్ద ఒక్కో స్పెషల్ అధికారిణి నియమించారు.