VIDEO: ఏకగ్రీవం కోసం గ్రామస్తుల సమ్మతం
SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తాండ గ్రామపంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం గ్రామస్తులు సోమవారం నిర్ణయించినట్లు మాజీ సర్పంచ్ శంకర్ తెలిపారు. ఈ మేరకు సాయంత్రం భవాని ఆలయంలో పూజలు చేసి భోగ్ బండార్ నిర్వహించారు. గత ఐదేళ్ల కితం BRS మద్దతుదారుడు శంకర్‌కు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుదారుడు వినోద్‌కు సర్పంచిగా ఎన్నుకునేందుకు గ్రామస్తులు సమ్మతించారు.